'ఈనాడు' యాజమాన్యానికి లేబర్ కమిషన్ తాఖీదు
ఉద్యోగుల నుంచి బలవంతానా రాజీనామాలు చేయిస్తే పారిశ్రామిక వివాదాల చట్టం-1947 తదితర చట్టాల కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని 'ఈనాడు' పత్రిక వ్యవస్థాపకుడు సీ హెచ్ రామోజీరావు కుమారుడు, మానేజింగ్ డైరెక్టర్ సీ హెచ్ కిరణ్ ను తెలంగాణ కార్మిక శాఖ హెచ్చరించింది. ఈ మేరకు మూడు పేజీల లేఖను లేబర్ కమిషనర్ డాక్టర్ ఏ అశోక్ గారు కిరణ్ కు పంపించారు.
ఈ నెల పన్నెండో తేదీన బాధిత ఉద్యోగులు-యాజమాన్య ప్రతినిధులతో జరిగినకీలకమైన మీటింగ్ ను ప్రస్తావిస్తూ..."సుదీర్ఘ చర్చల్లో... ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేసారన్న దాన్ని స్పష్టంచేయలేకపోయింది. అదే సమయంలో సమస్య కు సంబంధించిన ఏ ప్రశ్నకూ సరైన సమాధానం చెప్పలేక పోయింది," అని కమిషనర్ గారు స్పష్టం చేసారు.
ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేసిఉంటారన్న దాన్ని నమ్మే పరిస్థితి లేదని కూడా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో... ఈనాడు ప్రచురుణ సంస్థలో "పారిశ్రామిక శాంతి" ఉత్తమ ప్రయోజనాల దృష్ట్యా డాక్టర్ అశోక్ గారు ఒక ఐదు పాయింట్లు "అడ్వైజ్" పేరిటనే యాజమాన్యానికి స్పష్టం చేసారు.
కొత్త వేతన సంఘం సిఫార్సులను కూడా అమలు చేయాలని ఇందులో సూచించారు కానీ దానికి కాలపరిమితి విధించలేదు. బహుశా ఇప్పటికే... 'ఈనాడు' కోర్టు ధిక్కారానికి పాల్పడిందని, ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకుపోయే దమ్మున్న మనిషులకే వదిలేసినట్లు ఉంది.
1)To treat all the resignations of all your non-journalist employees, submitted during the past 30 days (particularly all those dated 30-8-2014) as null, void, invalid and non-existent, as the employees themselves have openly declared that the said resignations were coerced but not their voluntary acts. Consequently not to act upon any such resignation.
2) In case the management intends to offer any Voluntary Retirement Scheme to its employees, it is at full liberty to do so, by adhering to prescribed procedure which requires, first communicating in writing the each and every detail of the proposed Scheme to each and every employee supposed to be covered by the Scheme, followed by extensive open discussions about the pros and cons therein, so as to give sufficient opportunity to the employees to freely think and act, if opting for the Scheme would really benefit him. Any element of force against the employees, to opt for VRS, would render the Scheme as expression of unfair labour practice;
3) To maintain all the postings of the employees as they exist as on 12-9-2014 and any sort of transfers or physical movements from the existing placement, at this juncture, would be liable to be treated as victimization of the employees;
4) To implement the Majathia Wage Board Award to all the eligible employees of the establishment, strictly adhering to the schedule fixed by the Hon'ble Supreme Court through its orders dated 7-2-201,
5) To note that any deviation from the above will render the management liable for action under the Industrial Disputes Act, 1947 and other laws, as many applicable.
ఈ పై అంశాలు తెలుగులో సంక్షిప్తంగా...
1) గత నెలరోజుల్లోని అన్ని రాజీనామాలు చెల్లవు. అవి స్వచ్ఛందం కావు.
2) స్వచ్ఛంద పదవీ విరమణపై అందరికీ ముందస్తు సమాచారం ఇవ్వాలి.
3) 12.9.2014 తరువాత జరిగే బదిలీలన్నింటినీ ఉద్యోగులపై కక్షసాధింపుగా పరిగణించాల్సి ఉంటుంది.
4) 7.2.2014 సుప్రీం తీర్పు ప్రకారం మజీతియా వేజ్ బోర్డు అవార్డు అమలు చేయాలి.
5) వీటిల్లో ఏది ఉల్లంఘించినా పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం చర్యలు తీసుకోబడును.
(నోట్: ఒక సీనియర్ మోస్ట్ ఎడిటర్ గారు ఆ మూడు పేజీలు పంపబట్టి ఈ పోస్టు రాయడానికి వీలు ఏర్పడింది. 'ఈనాడు' ఉద్యోగులు ఇప్పటికైనా బైటి ప్రపంచానికి సమాచారం ఇస్తే బాగుంటుంది.)

No comments:
Post a Comment